VIDEO: పెన్నానది వద్ద పోలీసులు అప్రమత్తం

VIDEO: పెన్నానది వద్ద పోలీసులు అప్రమత్తం

KDP: ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా సిద్ధవటం పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుడంతో పోలీసులు గురువారం అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ASI సుబ్బరామచంద్ర మాట్లాడుతూ.. పెన్నానదిలో నీటిమట్టం పెరగడంతో లోకాజ్వే వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.