అంబేద్కర్ వేషధారణలో మురళీకృష్ణ కుమారుడు

KKD: రాజోలు నియోజకవర్గంలో దళితుల చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ గారి కుమారుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వేషధారణలో కనిపించారు. ఈ చిత్రాన్ని చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నడవాలని మురళి కోరారు.