VIDEO: తుని ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

VIDEO: తుని ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

కాకినాడ: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం తుని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపి రిజిస్ట్రేషన్, అత్యవసర విభాగం, ఈఎన్టీ, డెంటల్, జనరల్ మెడిసిన్, కుటుంబ నియంత్రణ, ఫార్మసిస్, ప్రసూతి శిశు విభాగం, లేబరేటరీ, స్త్రీ, పురుషులు వార్డులను పరిశీలించి వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.