సిటీ ఆపరేషన్ సెంటర్లలో విశాఖ మేయర్ పర్యవేక్షణ

సిటీ ఆపరేషన్ సెంటర్లలో విశాఖ మేయర్ పర్యవేక్షణ

VSP: మొంథా తుపాను నేపథ్యంలో మేయర్ పీలా శ్రీనివాసరావు నగరాన్ని సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా పరిశీలించారు. 'వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సహాయం కొరకు జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ (COC) 24 గంటలూ పనిచేస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 లేదా 0891-2507225 కు కాల్ చేయవచ్చని మేయర్ తెలిపారు.