VIDEO: నాణ్యమైన విత్తనంపై క్షేత్ర ప్రదర్శన
RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ మండలం కొండన్నగూడ గ్రామంలో వెంకటరెడ్డి పొలంలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వంచే ఇవ్వబడిన నాణ్యమైన KNM 1638 ఫౌండేషన్ వరి విత్తన వంగడాన్ని ప్రతి గ్రామంలో ముగ్గురు ఆదర్శ రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విత్తనాలు వాడటం వలన రైతులు అధిక దిగుబడులు పొందుతారన్నారు.