అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

GNTR: గుంటూరు రూరల్ మండలం వెంగళయపాలెంలో అమృత్ సరోవర్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పరిశీలించారు. ఈ నెల 11న జరగనున్న జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమం కోసం ఏర్పాట్లను సమీక్షించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సి.పి.రెడ్డి పాల్గొన్నారు.