కళ్లకు గంతలు కట్టుకుని 54 నిమిషాల్లో గణపతి తయారీ

కళ్లకు గంతలు కట్టుకుని 54 నిమిషాల్లో గణపతి తయారీ

సంగారెడ్డి: కళ్లకు గంతలు కట్టుకొని 54 నిమిషాల్లో మట్టితో మూడు అడుగుల గణపతి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దినా ఘటన కుషాయిగూడ చక్రిపురంలో జరిగింది. న్యాల్ కల్‌కు చెందిన ప్రఖ్యాత శిల్పకారుడు హోతి బస్వరాజ్ తన కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 54 నిమిషాల్లో విగ్రహాన్ని తయారుచేసిన తన ట్యాలెంట్‌ను నిరుపించుకున్నాడు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్య అందరూ మట్టి గణపతులపై అవగాహన కల్పించారు.