3 ఎస్టీ ఓటర్లకు 4 స్థానాలు ఎక్కడో తెలుసా..?

3 ఎస్టీ ఓటర్లకు 4 స్థానాలు ఎక్కడో తెలుసా..?

MLG: గోవిందరావుపేట మండలం కోటగడ్డ గ్రామంలో అరుదైన పరిస్థితి నెలకొంది. గ్రామంలో కేవలం 3 మంది ఎస్టీ ఓటర్లు ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో సర్పంచ్‌తో పాటు 3 వార్డు సభ్య స్థానాలు కలిపి మొత్తం 4 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ముగ్గురు ఓటర్లకు నలుగురు స్థానాలు ఎలా వస్తాయని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...?