VIDEO: కేటీఆర్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే
JGL: ఆదిలాబాద్‌లో పత్తి రైతులు తలపెట్టిన ధర్నాకు సంఘీభావంగా సిరిసిల్ల నుంచి మెట్‌పల్లి మీదుగా ఆదిలాబాద్ వెళ్తున్న మాజీమంత్రి KTRకు పార్టీ శ్రేణులతో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాత బస్టాండ్‌లో ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు కేటీఆర్‌ను చూడగానే CM.. CM అంటూ నినాదాలు చేశారు. దీంతో మెట్‌పల్లి పట్టణం నినాదాలతో హోరెత్తింది.