హసీనాకు ఉరిశిక్ష.. తదుపరి చర్యేంటి?

హసీనాకు ఉరిశిక్ష.. తదుపరి చర్యేంటి?

బంగ్లా మాజీ ప్రధాని హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఉరిశిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేరాల అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం భారత్‌ను కోరనుంది. మరోవైపు హసీనాకు ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే హక్కు ఉంది. అలాగే ICCలో పిటిషన్ వేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు తెలిపారు.