VIDEO: అబుల్ కాలం సేవలను స్మరించుకున్న జగన్
GNTR: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా మంగళవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ. హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు