ప్రజాక్షేత్రంలో మిస్టర్ క్లీన్ కేటీఆర్: జీవన్ రెడ్డి

NZB: ప్రజాక్షేత్రంలో KTRను మిస్టర్ క్లీన్‌గా ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి అభివర్ణించారు. KTR ఫార్ములా ఈ కారు రేసింగ్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి ప్రయత్నం చేశారే తప్ప CM రేవంత్ రెడ్డి మాదిరిగా తన సోదరులకు, బావమరుదులకు దోచిపెట్టడానికి కాదని ఆయన ఆరోపించారు.