VIDEO: హెల్త్ పాలసీపై మాజీ మంత్రి విమర్శలు

VIDEO: హెల్త్ పాలసీపై మాజీ మంత్రి విమర్శలు

SKLM: ఏపీలో ప్రజా ఆరోగ్యాన్ని పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉండేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఈమేరకు గురువారం శ్రీకాకుళంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ పేరుతో ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.