VIDEO: యూరియా కోసం రైతుల అవస్థలు

MDK: చిన్నశంకరంపేట మండలం సూరారం ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా మండలంలో యూరియా కొరత ఏర్పడింది. యూరియా ఉన్నప్పటికీ ఒకరికి ఒక బస్తా ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి యూరియా కొరత తీర్చాలని రైతులకు కోరుతున్నారు.