రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన

రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన

ELR: రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పోలవరం మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, సినిమా హాల్ నుంచి బస్టాండ్ మీదుగా ప్రధాన రోడ్లలో ప్రదర్శన నిర్వహించి, ఏటిగట్టు సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు.