మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పటాన్‌చెరులో 44వ రాష్ట్ర అంతర్ జిల్లా క్రీడోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే గూడె మహింపాల్
➢ తూప్రాన్ పట్టణంలో అప్పుల బాధతో సుదీర్ అనే ఆటో డ్రైవర్ మృతి
➢ జిల్లాలో గ్రామపంచాయితీ ఎన్నికలకు రెండోరోజు 152 సర్పంచ్ నామినేషన్లు: కలెక్టర్ రాహుల్ రాజ్
➢ అల్లాదుర్గంలో మండలంలో చలి తీవ్రత తట్టుకులేక బోయిని విట్టల్ అనే వ్యక్తి మృతి