VIDEO: 'అధికారుల అండతోనే ఉప సర్పంచ్ ఎన్నిక'
NLG: చందంపేట మండలంలోని చింత్రియాల ఉపసర్పంచ్ ఎన్నిక వివాదాస్పదంగా మారింది. అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తిని ఉపసర్పంచ్‌గా ఎంపిక చేశారని నూతన సర్పంచ్ చిరంజీవి మండిపడ్డారు. జరిగిన ఎన్నికలో తమ ప్యానెల్లో బీఆర్ఎస్ వార్డు సభ్యుల బలం ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా దౌర్జన్యంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారని ఆరోపించాడు.