ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
MDCL: శామీర్‌పేట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూశారని, గత ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థిలేదని అన్నారు.