VIDEO: కోలాటాలతో ఊరేగింపు

MDK: తూప్రాన్ పట్టణంలో శనివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని కోలాటాలతో ఊరేగింపు నిర్వహించారు. గీతా మందిరంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి ఉట్టి కొట్టే కార్యక్రమం చేపట్టి, అనంతరం పట్టణ వీధుల్లో శ్వేత వర్ణం దుస్తులు ధరించిన మహిళలు కోలాటం ఆడుతూ స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు.