జిల్లాలో భారీ వర్షలు

జిల్లాలో భారీ వర్షలు

NLR: జిల్లాలో ఇవాళ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSMDA వెల్లడించింది. భారీ వర్షలు కురుస్తాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు సూచించారు. ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటించాలన్నారు. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదని తెలిపారు. అలాగే దీనికి తగు జాగ్రతలు తీసుకోవాలని తెలిపారు.