వైసీపీ జిల్లా ఆఫీసు ప్రారంభం

వైసీపీ జిల్లా ఆఫీసు ప్రారంభం

W.G: భీమవరంలో జిల్లా వైసీపీ కార్యాలయం సోమవారం ప్రారంభించడం జరిగింది. తదనంతరం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. అమర్నాథ్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.