VIDEO: 'ప్రమాదం జరిగినప్పుడు గాఢ నిద్రలో ఉన్నాం'

VIDEO: 'ప్రమాదం జరిగినప్పుడు గాఢ నిద్రలో ఉన్నాం'

NLG:  వేములపల్లి (మం) బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి - నార్కెట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు మాట్లాడుతూ.. ట్రాక్టర్‌ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు గట్టిగా ఢీకొట్టగా, ట్రాక్టర్ మూడు ట్రిప్పులు బోల్తా వేసిందన్నారు. ప్రమాదం తెల్లవారుజామున జరగగా.. తామంతా గాఢ నిద్రలో ఉన్నామని, ఒక్కసారిగా శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డామని చెప్పారు.