'ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సేవలు మరువలేనివి'

JGL: గ్రామాలలో ఆర్ఎంపీ, వైద్యుల సేవలు మరువలేనివని బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. మెట్ పల్లి మండల ఆర్ఎంపీ, పీఎంపీ భవన నిర్మాణానికి ఎంపీ అరవింద్ తన నిధుల నుండి రూ 3 లక్షలు మంజూరు చేయగా, ఆదివారం ప్రొసీడింగ్ అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు గొప్పవారన్నారు.