VIDEO: జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 44 గేట్లు ఓపెన్

VIDEO: జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 44 గేట్లు ఓపెన్

WNP: ఆత్మకూరు మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం భారీ వరద వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ నారాయణపూర్ ఆల్మట్టి ప్రాజెక్టు నుండి పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నాడంతో జూరాల ప్రాజెక్టును 44 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నేడు ఆదివారం కావడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ప్రాజెక్టుకు వచ్చారు.