కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
ELR: ముదినేపల్లి మండలం కోడూరు చెరువుపై కాపలాగా ఉంటున్న కుర్రా గంగాధరరావు(42) కరెంట్ షాక్‌తో శుక్రవారం మృతి చెందాడు. చెరువు గట్టుపై గడ్డి కోస్తుండగా అతడి చేతిలోని కొడవలి కరెంటు తీగకు తగిలి ఈ ప్రమాదం జరిగింది. మృతుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం, చిన్నలబుడ శివారు మాలెవలసకు చెందినవాడిగా ఎస్సై వీరభద్రరావు తెలిపారు.