ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అతివలకు అండగా షీ టీం బృందాలు: ADB SP  అఖిల్ మహాజన్
★ ఉమ్రి గ్రామంలో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
★ MNCL: బెల్లంపల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు ప్రారంభం
★ ASF: బెజ్జూర్ మండలంలో పులి సంచారం.. డప్పు చాటింపుతో అప్రమత్తత