పోలీస్ స్టేషన్‌‌లో 'క్లీన్ అండ్ గ్రీన్' కార్యక్రమం

పోలీస్ స్టేషన్‌‌లో 'క్లీన్ అండ్ గ్రీన్' కార్యక్రమం

ప్రకాశం: హనుమంతుని పాడు పోలీస్ స్టేషన్‌‌లో శనివారం ఉదయం ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో 'క్లీన్ అండ్ గ్రీన్' కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మొక్కలను సిబ్బందితో కలిసి క్లీన్ చేశారు. ఎస్సై మాధవరావు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.