గుంటూరు వెస్ట్ తహశీల్దార్ బాధ్యతలు

గుంటూరు వెస్ట్ తహశీల్దార్ బాధ్యతలు

GNTR: గుంటూరు నగరం వెస్ట్ తహశీల్దార్‌గా కె. వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2013 బ్యాచ్‌కి చెందిన ఆయన డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తూ 2019లో పదోన్నతి పొందారు. అనంతరం ప్రకాశం జిల్లా దర్శి, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మార్వోగా పనిచేస్తూ బదిలీపై గుంటూరు వెస్ట్‌కు వచ్చారు.