VIDEO: డైట్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య

VIDEO: డైట్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య

కర్నూలు రూరల్ మండలం బి. తాండ్రపాడు డైట్ కళాశాలలో టీటీసీ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థిని చంద్రకళ గురువారం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆమె కొద్దిరోజులుగా చదువుపై ఆసక్తి చూపడం మానేసిందని, వసతి గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మృతిని నిర్ధారించారు.