ఎల్‌ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్‌కు ఎవరు అర్హులంటే?
LIC తీసుకువచ్చిన ప్రొటెక్షన్ ప్లస్ అనే పాలసీలో బీమా, సేవింగ్స్ ఇమిడి ఉంటాయి. ఈ పాలసీని తీసుకునేందుకు 18 ఏళ్లు నుంచి 65 ఏళ్లు మధ్య గల వారు అర్హులు. 5, 7, 10, 15 ఏళ్ల ప్రీమియం చెల్లింపు కాలాన్ని ఎంచుకోవచ్చు. పాలసీ చెల్లింపు ఆధారంగా ప్రీమియం ఉంటుంది. పాలసీ సమయంలో పాలసీదారునికి ఏదైనా జరిగితే అప్పటి వరకు చెల్లించిన మొత్తం, ప్రీమియం మొత్తానికి 105 శాతం చెల్లిస్తారు.