VIDEO: వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VIDEO: వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NTR: తిరుమలలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే YS చౌదరి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని తెలిపారు. అదే విధంగా, స్వామివారి ప్రసాద నాణ్యతలో గతంతో పోలిస్తే వచ్చిన అద్భుతమైన మార్పులు ఎంతో సంతృప్తినిచ్చాయని చెప్పుకొచ్చారు.