VIDEO: పుట్టపర్తిలో రంగుల కాంతులు
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి పట్టణం అందంగా ముస్తాబైంది. ముఖ్యంగా రోడ్లకు ఇరువైపులా కలర్‌ఫుల్ లైట్ సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ప్రశాంతి నిలయం పరిసరాలు కళకళలాడుతున్నాయి. భక్తులు, ప్రజలు ఈ రంగుల కాంతులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.