'మొగలాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు సర్వాయి'

'మొగలాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు సర్వాయి'

KMM: బహుజనులకు రాజ్యాధికారం రావాలని, గీత వృత్తి చేసుకుని మొగలాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు కాసాని నాగేశ్వరరావు అన్నారు. సోమవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. సర్వాయి పాపన్న అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని పేర్కొన్నారు.