మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరిక

మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరిక

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నార్త్ ఇండియన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించారు.