VIDEO: 'లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి'
కోనసీమ: గోదావరి నదీ కోతల కారణంగా లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయని జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ బీజేపీ నేత మహేష్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా మాట్లాడుతూ.. నదీ కోత కారణంగా రైతులు సాగు భూమిని, నివాస ప్రాంతాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.