'రాజాసాబ్' ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్

'రాజాసాబ్' ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'రాజాసాబ్'. ఈ సినిమా నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్‌ను ఈరోజు(NOV 21) మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.