'సీపీఎం పార్టీకి మద్దతివ్వాలి'

'సీపీఎం పార్టీకి మద్దతివ్వాలి'

KMM: ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతివ్వాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు కోరారు. వైరా మండలం విప్పలమడక గ్రామపంచాయతీలో సీపీఎం అభ్యర్థి ముత్తమల సంపూర్ణ విజయం కోసం ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను విస్మరించిందని ఆరోపించారు.