నేపాల్‌లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

నేపాల్‌లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

నేపాల్‌లో జెన్ జీ నిరసనల తర్వాత తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాఠ్మండూ మేయర్ బలేంద్ర షా నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP).. జాతీయ పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(UML)కు గట్టి పోటీనిచ్చింది. ఈ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ జరిగినట్లు అంచనా. కాగా, ఈ ఎన్నికలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.