'వనమహోత్సవంలో లక్ష్యాలను చేరుకోవాలి'

'వనమహోత్సవంలో లక్ష్యాలను చేరుకోవాలి'

ADB: వనమహోత్సవంలో లక్ష్యాలను చేరుకోవాలని బోథ్ ఎంపీడీఓ రమేష్ అన్నారు. సోమవారం బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామ పరిధిలో హరితవనాల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీడీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంపీడీఓ తోపాటు ఏపీవో జగదేరావు, ఈసీ మధుకర్ , టిఏ శ్యామ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్ పాల్గొన్నారు.