చిలిపిచేడ్ మండలంలో సర్పంచ్లు వీళ్లే..!

చిలిపిచేడ్ మండలంలో సర్పంచ్లు వీళ్లే..!

MDK: చిలిపి చెడ్ మండలంలోని సర్పంచ్‌ల వివరాలు.. ◆ అంతారం-పంబల్ల భాగ్యలక్ష్మి (BRS), ◆ చండూరు-శేషాద్రి (కాంగ్రెస్), చిలిపిచేడ్-అనిల్ కుమార్ (BRS), ◆ అజ్జమర్రి-యశోద (కాంగ్రెస్), ◆ సోమక్కపేట-దుర్గాచలం (కాంగ్రెస్), ◆ గౌతాపూర్-బల్వంత్ రెడ్డి (BRS), ◆ గంగారం-సుధీర్ రెడ్డి (కాంగ్రెస్), ◆ జగ్గంపేట-స్రవంతి (BRS) గెలిచారు. వీరి విజయం పట్ల స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.