VIDEO: హరిహర కళాభవన్ బాగు చేయాలని కళాకారిణి విజ్ఞప్తి..!

HYD: రాష్ట్ర ప్రభుత్వానికి కళలు, కళాకారులంటే ఎంతో ఇష్టమని, అలాంటి వారికి వేదికైనా HYD హరిహర కళాభవన్ పరిస్థితి దిగజారిందని నిహారిక అనే కళాకారిణి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక చోట్ల పెచ్చులు ఊడి పడుతున్నాయని, నిర్వహణ నీరుగారిందని, హరిహర కళాభవన్ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. కళలు ప్రదర్శించే చోటైన ఈ ఆడిటోరియం బాగు చేయాలని కోరారు.