నేపాల్ దిశగా లండన్.. రోడెక్కిన ప్రజలు

నేపాల్ దిశగా లండన్.. రోడెక్కిన ప్రజలు

నేపాల్ మాదిరిగానే లండన్ ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చిన తమ నిరసనను వ్యక్తం చేశారు. టామీ రాబిన్సన్ అనే మితవాది కోసం వారంతా రోడెక్కారు. ఈ రాబిన్సన్ వలసదారులు, ముస్లీంలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తాడు. ఇవి సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయంటూ పోలీసులు అతడిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. దీంతో ఆయన మద్దతుదారులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.