'పెండింగ్ పింఛన్ల నిల్వలను తిరిగి చెల్లించండి'

'పెండింగ్ పింఛన్ల నిల్వలను తిరిగి చెల్లించండి'

ASR: లబ్దిదారులకు చెల్లించగా మిగిలిన సామాజిక పింఛన్ల నిల్వలను తిరిగి ప్రభుత్వానికి సత్వరమే చెల్లించాలని జేసీ అభిషేక్ అధికారులను ఆదేశించారు. సచివాలయాల పరిధిలో వెల్ఫేర్ అసిస్టెంట్ల నుంచి రికవరీ చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో ఎస్ఎంఐ శాఖకు రూ.20 కోట్లతో 155 చెక్ డ్యాం పనులు మంజూరు చేసామన్నారు.