అమర్నాథ్ రెడ్డి ప్రమాణస్వీకారంలో పాల్గొన్నఎమ్మెల్యే

అమర్నాథ్ రెడ్డి ప్రమాణస్వీకారంలో పాల్గొన్నఎమ్మెల్యే

NLR: ఇందుకూరుపేట కో- ఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్‌గా ఎన్నికైన గండవరపు అమర్నాథ్ రెడ్డిని ఇవాళ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందించారు. ఈ రోజు జరిగిన అమర్నాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి నిరంతరం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.