తూ.గో. జిల్లా టాప్ న్యూస్ @ 9PM

తూ.గో. జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ బౌద్ధ క్షేత్ర అభివృద్ధికి రూ. 21కోట్ల టెండర్లు సిద్ధం: MLA బలరామకృష
★ సోమవారం యథాతథంగా పీజీఆర్ఎస్‌ కార్యక్రమం జరుగుతుంది: కలెక్టర్‌ కీర్తి చేకూరి
★ ఆక్యుపంక్చర్ సూది వైద్యం ఎటువంటి అనారోగ్యానైనా తగ్గిస్తుంది: ఎమ్మెల్సీ సోము వీర్రాజు
★ ఉత్తమ ఉపాధ్యాయుడు పెద్దిరెడ్డి రాజును సన్మానించిన మంత్రి సుభాష్, ఎమ్మెల్సీ రాజశేఖర్