మార్చి 11: చరిత్రలో ఈరోజు

మార్చి 11: చరిత్రలో ఈరోజు

1689: ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మరణం
1926: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చెన్నబోయిన కమలమ్మ జననం
1955: పెన్సిలిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం
2009: గాంధేయవాది విమలా ఠాక్రే మరణం
2009: తెలుగు రచయిత కె.ఎన్.వై. పతంజలి మరణం