ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేయాలి

SKLM: ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేయాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఓ చారిటిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి వేడి తాపాన్ని తట్టుకునేందుకు శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి టోపీలు, చలువ కళ్ళద్దాలు అందజేశారు. అలాగే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది విధివిధానాలు తెలుసుకున్నారు