ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు: ధర్మారెడ్డి
HNK: ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో ధర్మారెడ్డి సమావేశమయ్యారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో కష్టపడి పనిచేస్తూ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.