నేడు డయల్ యువర్ APSPDCL CMD

నేడు డయల్ యువర్ APSPDCL CMD

TPT: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 10 “డయల్ యువర్ APSPDCL CMD” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు CMD శివశంకర్ లోతేటి తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని అన్నారు.