VIDEO: ఎడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత

VIDEO: ఎడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత

AKP: పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఎడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వద్ద గురువారం ఉద్రిక్తత చొటు చేసుకుంది. పరిశ్రమంలో అదృశ్యమైన ఆర్.సూర్యనారాయణ మిథనాల్ ట్యాంకులో గురువారం శవమై కనిపించడంతో మృతుని బంధువులు ఆందోళనకు ధిగారు. కాగా ఘటనపై విచారణ జరిపి మృతుని కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.